Virat Kohli | టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli).. మరో అరుదైన ఘనత సాధించారు. భారత క్రీడాకారుల్లోనే అత్యధికంగా ట్యాక్స్ పే చేసిన క్రికెటర్‌గా నిలిచారు.
Taxpayer List | 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అత్యధికంగా ట్యాక్స్ కట్టిన స్టార్స్ లిస్ట్‌ను ఫార్చ్యూన్ ఇండియా తాజాగా వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. భారతీయ సెలబ్రిటీలందరిలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖ�