ఇదో కేంద్ర ప్రభుత్వ పథకం. పూర్తిగా రిస్క్ లేని రుణ సాధనం. 60 ఏండ్లు, ఆపై వయసువారి కోసమే తెచ్చారు. ప్రస్తుత వడ్డీరేటు 8.20 శాతం. కనీస పెట్టుబడి రూ.1,000, గరిష్ఠం రూ.30 లక్షలు.
హైదరాబాద్,మే 2 : డబ్బులు పొదుపు చేయటానికి పోస్టాఫీసుల్లో , బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో వేస్తుంటారు. వీటివల్ల ఇటు పన్ను మినహాయింపుతో పాటు అటు తమ డబ్బుకు భద్రత ఉంటుందనే ప్రగాఢ నమ్మకం ఉండటం వల్ల ఫ�