లైంగిక వేధింపుల కేసులో కేరళలో ప్రముఖ టాటూ ఆర్టిస్ట్ అరెస్టయిన కొద్దిరోజుల తర్వాత మరో టాటూ ఆర్టిస్ట్‌పై లైంగిక దాడి కేసు నమోదైన ఉదంతం వెలుగుచూసింది.
మహిళా క్లయింట్లను లైంగిక వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలపై ప్రముఖ టాటూ ఆర్టిస్ట్ సుజీష్ పీఎస్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. సుజీష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను ప్రశ్నించేందుకు చెరన