Home
Tatha Madhu
Tatha Madhu
-
"ఎమ్మెల్సీలు మధు, నవీన్‌రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ వాపస్"
1 month agoబీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి బెయిల్ వ్యవహారంలో సైఫాబాద్ పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. వారికి మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను వాపస్ చేస్తూ నాంపల్లి"చెల్లని తీర్మానంతో చర్యలెట్ల?"
1 month agoశాసనమండలి సభ్యులు తాతామధు, నవీన్‌రెడ్డి వ్యవహారంపై ఏర్పాటుచేసిన ఎథిక్స్ కమిటీ సమావేశం బుధవారం వాడీవేడిగా జరిగినట్టు తెలిసింది. కమిటీ చైర్మన్ మహేశ్‌కుమార్‌గౌడ్ నేతృత్వంలో జరిగిన సమావేశానికి సభ్యు"కోర్టుకు జమానత్ సమర్పించిన ఎమ్మెల్సీలు"
1 month agoబీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్‌రెడ్డి తరఫున రూ. 20 వేల చొప్పున ఇద్దరి పూచీకత్తులను బుధవారం కోర్టుకు సమర్పించారు. అనంతరం విచారణను 15కు వాయిదా వేస్తూ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. సైఫాబాద్ పో�"సర్కార్‌కు కోర్టులో చుక్కెదురు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు బెయిల్ మంజూరు"
1 month agoఅసెంబ్లీ సాక్షిగా మంగళవారం సర్కార్ ఓవరాక్షన్‌కు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్‌రెడ్డిని అరెస్టు చేసి నాంపల్లిలోని 1వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర�"BRS MLAs | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసు.. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఎఫ్ఐఆర్!"
1 month agoBRS MLAs | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే, ఇదే పీఎస్‌లో బీఆర్ఎస్"విపక్షాన్ని అడ్డుకొని అసెంబ్లీ!"
1 month agoప్రజాసమస్యలపై నిలదీస్తున్న ప్రతిపక్ష బీఆర్ఎస్కు జవాబివ్వలేక అధికారపక్షం దౌర్జన్యానికి దిగింది. అసెంబ్లీ వేదికగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు పూనుకొన్నది. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని అడుగడుగునా"ఎమ్మెల్సీల హక్కులను కాపాడాలి"
2 years agoశాసనమండలి సభ్యుల హక్కులు, గౌరవం కాపాడాల్సిన బాధ్యత చైర్మన్‌పై ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, తాతా మధు, వాణీదేవి పేర్కొన్నారు."ఎమ్మెల్సీ బీఆర్ఎస్దే"
2 years agoఖమ్మం-వరంగల్-నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఆవిర్భవించిన నాటి నుంచి నాలుగు సార్లు ఎన్నికలు జరుగగా.. అన్ని సార్లూ బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారని, ఈసారి కూడా గులాబీ జెండా ఎగురవేసేందుకు ప�"కమ్మ భవనానికి భూమి పూజ"
4 years agoస్థలం కేటాయించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య అధ్యక్షుడు గాంధీ మాదాపూర్, ఆగస్టు 20: హైదరాబాద్‌లోని మాదాపూర్ ఖానామెట్‌లో కమ్మవారి సేవా సంఘాల సమాఖ్యకు ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరా�తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?









