దేశంలో మరో ఆరు వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. జార్ఖండ్, ఒడిశా, బీహార్, యూపీల నుంచి నడిచే ఈ రైళ్లను ప్రధాని మోదీ ఆదివారం రాంచీ విమానాశ్రయం నుంచి వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు.
వైట్‌ఫీల్డ్ : కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌కు డిమాండ్ పెరిగింది. అనేక మంది ఆక్సిజన్ అందక చనిపోయారు. అయితే వివిధ రాష్ట్రాల్లో ఉన్న హాస్పిటళ్లకు ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు