దేశీయ మార్కెట్‌కు నయా పంచ్ మాడల్‌ను పరిచయం చేసింది టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్. ఎస్యూవీ విభాగాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా విడుదల చేసిన ఈ కారు రూ.5.59 లక్షల నుంచి రూ.10.54 లక్షల గరిష్ఠ ధరతో లభించన
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్.. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే ఐదేండ్లలో ఐదు కొత్త ఈవీలను ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. దీంట్లో ప్రీమియం మాడ