Maharashtra: ఫార్చూనర్ వాహనాన్ని టాటా హారియర్ .. రెండు సార్లు ఢీకొట్టింది. ఓ సారి వెనుక నుంచి.. మరోసారి ముందు నుంచి. ఈ ఘటన ముంబైలోని థానేలో జరిగింది.
Tata Safari - Harrier | టాటా మోటార్స్ తన పాపులర్ ఎస్యూవీ కార్లు టాటా సఫారీ (Tata Safari), టాటా హారియర్ (Tata Harrier)పై ఆగస్టు నెలలో రూ.1.65 లక్షల వరకూ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది.