ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దామని ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణే ధ్యేయంగా పనిచేద్దామని తపస్ జిల్లా అధ్యక్షుడు బోనగిరి దేవయ్య, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఐల్నేని నరేందర్ రావు పిలుపునిచ్చారు. అర్బన్ మండ�
ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూ మరసీ (ఎఫ్ఎల్ఎన్), ఉన్నతి వంటి కార్యక్రమాల్లో తలెత్తుతున్న సమన్వయలోపాన్ని సరిదిద్దాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) కోరింది.