గ్రేటర్లో వాటర్ ట్యాంకర్ పొందాలంటే అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందే..!! భూగర్భ జలాలు అడుగంటిపోయాయి.. అందుకే వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ ఉంది? అయినా సరే ట్యాంకర్ బుక్ చేసిన 12 గంటల్లోగా ఇస్తామంటున్న
జలమండలి పరిధిలో ఉన్న పలు ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్లను శుక్రవారం ఎండీ సుదర్శన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జూబ్లీహిల్స్ వెంకటగిరి, కొండాపూర్, మాదాపూర్లో పలు ఫిల్లింగ్ స్టేషన్లను తనిఖీ చేసిన