తాండూరు జిల్లా దవాఖాన బోర్డు మీద కొడంగల్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ అన్న ఫ్లెక్సీని పెట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ దవాఖానను తన నియోజకవర్గమైన కొడంగల్‌కు తరలిం�
వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ దవాఖాన ఉన్నట్టుండి కొడంగల్ ప్రభుత్వ దవాఖానగా మారింది. సోమవారం రాత్రి తాండూరు దవాఖాన బోర్డును కొడంగల్ జనరల్ దవాఖానగా మార్చడంతో నియోజకవర్గ ప్రజలతోపాటు బీఆర్ఎస్