ప్రఖ్యాత తమిళ నిర్మాత, ప్రతిష్టాత్మక ఏవీఎం ప్రొడక్షన్స్ అధినేతల్లో ఒకరు అయిన ఏవీఎం శరవణన్(85) చెన్నైలోని ఆయన స్వగృహంలో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
Producer VA Durai | సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ తమిళ సినీ నిర్మాత వీఏ దురై (59) కన్నుమూశారు. ఆయన సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.