ప్రధాని మోదీపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఎటువంటి విద్వేషం ఉన్నదో తెలియదు కానీ.. ఓ తమిళుడు ప్రధాని కావాలన్న ఆయన ఆకాంక్షకు తాను పూర్తి మద్దతునిస్తానని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించ�
డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఈ సమస్యను పార్లమెంట్లో లేవనెత్తినట్లు స్టాలిన్ గుర్తు చేశారు. అయితే కేంద్ర మంత్రి గడ్కరీ దీనిపై ఇచ్చిన సమాధానం చాలా సాధారణంగా, నిబద్ధత లేన్నట్లుగా ఉందని విమర్శించారు.