కరూర్ తొక్కిసలాట తర్వాత చిక్కుల్లో పడిన సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ ను మచ్చిక చేసుకుని వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని లబ్ధి పొందాలని బీజేపీ తహతహలాడుతోంది.
తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తుకు మళ్లీ బీటలు వారాయి. తమ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామి(ఈపీఎస్) నాయకత్వంలో జోక్యం పెరిగిపోతుండడం పట్ల ఆ పార్టీ నాయకులలో తీవ్ర అసమ్మతి ఏర్పడుత
ఏడాది ముందే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటున్నది. పార్టీలు ఎన్నికల బరిలో దిగడానికి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార డీఎంకేను ఎలాగైన గద్దెదించి ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కి