Robo Shankar : తమిళ చిత్రసీమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్య నటుడు రోబో శంకర్ (Robo Shankar) కన్నుమూశాడు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన చికిత్స పొందుతూనే గురువారం మరణించాడు.
ప్రస్తుతం పెట్రోల్ రేట్లు ఎలా భగ్గుమంటున్నాయో అందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా పెట్రోల్ రేట్లు లీటర్కు సెంచరీ దాటేశాయి. ప్రస్తుతం పెట్రోల్ లీటర్ ధర సుమారు 106 రూపాయలుగా ఉంది. దీంతో కొందరు పెళ్ల�