సంగీత ప్రపంచంలోకి..
ప్రముఖ యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర హీరోగా నటిస్తున్న చిత్రం ‘సంగీత్'. సాద్‌ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నవీన్ మనోహరన్, చంద్రు మనోహరన్ నిర్మిస్తున్నారు.
ప్రముఖ యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర హీరోగా నటిస్తున్న చిత్రం ‘సంగీత్’. సాద్‌ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నవీన్ మనోహరన్, చంద్రు మనోహరన్ నిర్మిస్తున్నారు. గురువారం హీరో నిఖిల్ విజయేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా తాలూకు గ్లింప్స్‌ను విడుదల చేశారు.
సంగీత ప్రధానంగా సాగే ప్రేమకథా చిత్రమిదని, ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్గా మెప్పిస్తుందని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశకు చేరుకుందని, ప్రేక్షకుల్ని సంగీత ప్రపంచంలోకి తీసుకెళ్లే చిత్రమిదని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కల్యాణ్ నాయక్ సంగీతాన్నందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

