యంగ్ అండ్ డైనమిక్
శ్రీరామ్ నటిస్తున్న యాక్షన్ ఎంటైర్టెనర్ ‘యంగ్ అండ్ డైనమిక్'. మిథున ప్రియ కథానాయిక. కిశోర్ శ్రీకృష్ణ దర్శకుడు. శ్రీరామరాజు, లక్ష్మణరావు నిర్మాతలు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.
శ్రీరామ్ నటిస్తున్న యాక్షన్ ఎంటైర్టెనర్ ‘యంగ్ అండ్ డైనమిక్’. మిథున ప్రియ కథానాయిక. కిశోర్ శ్రీకృష్ణ దర్శకుడు. శ్రీరామరాజు, లక్ష్మణరావు నిర్మాతలు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది.
దర్శకులు వీరశంకర్, వీఎన్ ఆదిత్య, సముద్ర అతిథులుగా విచ్చేసి ట్రైలర్‌ని విడుదల చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రమిదని, ఒక రౌడీ మంచివాడిగా మారి ఊరిని ఎలా ఉద్ధరించాడనేది ఈ సినిమాలో ఆసక్తికరమైన అంశమని దర్శకుడు కిశోర్ శ్రీకృష్ణ తెలిపారు. ఇంకా చిత్ర యూనిట్ అంతా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణి కన్నీళ్లు.. అమన్, ముఖేష్‌లకు నాగార్జున గట్టి క్లాస్,త్రిగుణ్‌కు షాక్!
Deeksha Divas | నేడు చలో కరీంనగర్.. అల్గునూరులో మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం
Caste Census | కులగణనపై అనుమానాలెన్నో.. దేశవ్యాప్తంగా నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితి
Evening Court | ఈవెనింగ్ కోర్టులు వద్దు.. హైకోర్టు యాక్టింగ్ సీజేకి బార్ అసోసియేషన్ల సమాఖ్య వినతి
RTC Merger | అటకెక్కిన ఆర్టీసీ విలీనం.. మూడేండ్లు కావొస్తున్నా నెరవేరని హామీ!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

