జైపూర్: ఒక వ్యాపారవేత్త ప్రమాదవశాత్తు బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి కిందపడ్డాడు. (man Falls From 3rd Floor) ఇది గమనించిన షాపు సిబ్బంది పరుగున అక్కడకు వెళ్లారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 9న సాయంత్రం 5:50 గంటల సమయంలో బ్లాక్ టీ షర్ట్ ధరించిన వ్యాపారి బట్టల కట్టను తనిఖీ చేశాడు.
కాగా, ఒక చేతిలో వాటర్ బాటిల్ పట్టుకున్న ఆ వ్యక్తి వెనక్కి నడుస్తూ అకస్మాత్తుగా బ్యాలెన్స్ తప్పాడు. బిల్డింగ్ మూడో అంతస్తులోని పిట్టగోడ నుంచి కిందకు పడిపోయాడు. గమనించిన ఆ షాపు సిబ్బంది పరుగున అక్కడకు చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన అతడ్ని హాస్పిటల్‌కు తరలించారు. ఆ అంతస్తులోని బట్టల షాపు వద్ద ఉన్న సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#राजस्थान..#जोधपुर में एक कपड़ा व्यापारी बालकनी में कपड़े के बंडल चेक करते समय 3 मंजिला से अचानक नीचे गिर गया..घटना CCTV में कैद हुई..#rajasthan pic.twitter.com/BlYb1B0vA0
— News Art (न्यूज़ आर्ट) (@tyagivinit7) September 15, 2025
Also Read:
Woman Cop Murdered | మహిళా కానిస్టేబుల్‌తో రహస్య పెళ్లి.. హత్య చేసిన పోలీస్ భర్త
US Woman Murder | పెళ్లి కోసం భారత్ వచ్చిన అమెరికా మహిళ.. హత్య చేసిన కాబోయే భర్త
Woman Throws daughter In Lake | ప్రియుడికి ఇష్టంలేదని.. మూడేళ్ల కుమార్తెను నీటిలో పడేసిన మహిళ
Watch: విరిగిపడిన కొండచరియలు.. తృటిలో తప్పించుకున్న బీజేపీ ఎంపీ