Mega battery | విద్యుత్తు నిల్వలో ఉన్న సవాళ్లను అధిగమించేందుకు ఆకాశహర్మ్యాల లాంటి బ్యాటరీలు నిర్మించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇవి ప్రపంచంలోనే ఎత్తైన నిర్మాణాలుగా మారనున్నాయి.
ఆకాశహర్మ్యాలు.. ఈ పదం వినగానే మనకు గుర్తొచ్చేది న్యూయార్క్ నగరం. ప్రపంచ ఆర్థిక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన న్యూయార్క్ నగరంలో 1920 నుంచి మాన్హాటన్ అనే ప్రాంతం ఈ ఆకాశహర్మ్యాలకు ప్రసిద్ధి.