తనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)నుంచి నోటీసులు వచ్చినట్టు జరుగుతున్న ప్రచారాన్ని తలసాని సాయి కిరణ్ ఖండించారు. తనకెలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశారు
ఏడేండ్ల తన పదవీ కాలంలో రాజకీయాలు చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే రాష్ట్ర విభజన అంశాలను బీజేపీ తెరపైకి తెచ్చిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.