ప్రతిభ కంటే న్యాయం ముఖ్యమైనదని, అందరికీ సమన్యాయం దక్కాల్సిన అవసరం ఉన్నదని ప్రొఫెసర్ హరగోపాల్ వ్యాఖ్యానించారు. అన్యాయానికి గురైన వాళ్లు ప్రశ్నిస్తేనే సమాజం చైతన్యవంతమవుతుందని అభిప్రాయపడ్డారు.
ఉస్మానియా యూనివర్సిటీ మరొక ఘనమైన వేడుకకు వేదిక కానుంది. 24వ కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ (సీఈసీ) - యూజీసీ ఎడ్యుకేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను ఓయూలో గురువారం నుంచి నిర్వహించనున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ : ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు తమ భవితవ్యాన్ని రూపుదిద్దు కునేందుకు సహకరించే సందేశాత్మక చిత్రాలను శనివారం నుంచి ప్రదర్శించనున్నారు. విద్యార్థులను తమ లక్ష�