కేంద్ర జల్‌శక్తి శాఖ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి టెక్నికల్ అప్రైజల్ కమిటీ (టీఏసీ)లో మరోసారి సమీకృత సీతారామ ఎత్తిపోతల పథకం- సీతమ్మసాగర్ బహుళార్ధక సాధక ప్రాజెక్టు అనుమతులపై చర్చించనున్నారు.
బీఆర్ఎస్ హయాంలో వేగంగా కొనసాగిన ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియ కాంగ్రెస్ రాకతో చతికలపడింది. గతంలో ఏడాదిన్నర కాలంలో 6 ప్రాజెక్టు డీపీఆర్‌లను సీడబ్ల్యూసీ ఆమోదించడంతోపాటు టీఏసీని కూడా మంజూరు చేసింది. కా