Finn Allen: తొలి రెండు మ్యాచ్‌లలో రాణించిన అతడు తాజాగా మూడో టీ20లోనూ మెరుపు సెంచరీతో మెరిశాడు. 62 బంతుల్లోనే ఐదు బౌండరీలు ఏకంగా 16 సిక్సర్ల సాయంతో 137 పరుగులు చేశాడు.
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. టీ20లలో 500+ స్కోరు చేసి 50 వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. మంగళవారం వెస్టిండీస్‌తో మూడో టీ20 మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ చేస్తూ ఆ �