T20 World Record: టీ20ల్లో బరోడా జట్టు ప్రపంచ రికార్డు నెలకొల్పింది. సిక్కింతో జరిగిన మ్యాచ్లో 349 రన్స్ చేసింది. దాంట్లో 37 సిక్సర్లు ఉన్నాయి.
దేశవాళీ టీ20 మ్యాచ్లో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. దక్షిణాఫ్రికాలో జరిగిన ఒక దేశవాళీ మ్యాచ్లో టైటాన్స్, నైట్స్ జట్లు మొత్తంగా 501 పరుగులు చేసి సరికొత్త రికార్డు ను సృష్టించాయి.