బ్రెవిస్ విధ్వంసం
దేశవాళీ టీ20 మ్యాచ్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. దక్షిణాఫ్రికాలో జరిగిన ఒక దేశవాళీ మ్యాచ్‌లో టైటాన్స్, నైట్స్ జట్లు మొత్తంగా 501 పరుగులు చేసి సరికొత్త రికార్డు ను సృష్టించాయి.
- దేశవాళీ టీ20ల్లో రికార్డు స్కోరు
పోచెఫ్‌స్ట్రూమ్: దేశవాళీ టీ20 మ్యాచ్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. దక్షిణాఫ్రికాలో జరిగిన ఒక దేశవాళీ మ్యాచ్‌లో టైటాన్స్, నైట్స్ జట్లు మొత్తంగా 501 పరుగులు చేసి సరికొత్త రికార్డు ను సృష్టించాయి. తొలుత టైటాన్స్ మూడు వికెట్లకు 271 పరుగులు చేయగా, సమాధానంగా నైట్స్ 9 వికెట్లకు 230 పరుగులు చేసింది. గత రికార్డు 2016లో న్యూజిలాండ్ ఫ్రాంచైజీలు ఒటాగో(249), సెంట్రల్ డిస్ట్రిక్ట్స్(248) జట్లు మొత్తంగా 497 పరుగులు చేశాయి. టైటాన్స్ ఆటగాడు, బేబీ ఏబీ అని ముద్దుగా పిలుచుకునే డెవాల్డ్ బ్రెవిస్ 57 బంతుల్లో 13 ఫోర్లు, 13 సిక్సర్లతో 162 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 36 సిక్సర్లు నమోదయ్యాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘స్పెషల్’ పెట్టకుండానే బాదుడు.. బస్ పాయింట్లలో కనిపించని రెగ్యులర్ బస్సులు!
Cyber Attack | సైబర్ ‘సెక్యూరిటీ’ ఏది?.. రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లపై యథేచ్ఛగా దాడులు
పాడి, కోళ్ల పరిశ్రమపై కరువు పంజా.. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ స్పెషల్ ఇంటర్వ్యూ
Stock Market Tips | స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి
Israel Elections | నెతన్యాహు భవితవ్యం ఏంటో.. రేపే ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

