సీఎం కేసీఆర్ దార్శనికతతో అన్నిరంగాల్లో హైదరాబాద్ అంతర్జాతీయ ఖ్యాతి గడించిందని మండలి చీఫ్‌విప్, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు అన్నారు. హైదరాబాద్‌లో టీ న్యూస్ ఏర్పాటుచేసిన ప్రాపర్టీ ఎక్స్పోను శనివారం
హైదరాబాద్‌లో ప్లాట్లు, ఇండ్లు, విల్లాల కోసం వెతుకుతున్న వారికి ఉపయుక్తంగా ఉండేందుకు ఏటా టీన్యూస్ నిర్వహించే ప్రాపర్టీ ఎక్స్పో శని, ఆదివారాల్లో జరగనున్నది.