రాష్ట్రంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న రాయితీలపై నీలినీడలు కమ్ముకున్నాయి. టీ-ఐడియా, టీ-ప్రైడ్ పథకాల కింద దాదాపు రూ.2,500 కోట్ల సబ్సిడీ బకాయిలు పేరుకుపోయాయి.
తెలంగాణలో పారిశ్రామికరంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఎనిమిదిన్నరేండ్లలో టీ-ఐడియా, టీ-ప్రైడ్ పథకాల కింద రూ.6,237.28 కోట్ల రాయితీలు అందించింది.
టీ-ఐడియా, టీ-ప్రైడ్ కింద 67 వేల మందికి లబ్ధి రూ.4,800 కోట్ల వరకూ రాయితీలు ఔత్సాహికులకు విరివిగా సహాయం హైదరాబాద్, జనవరి 10 : చిన్నతరహా యూనిట్లు స్థాపించుకొని సొంతకాళ్లపై నిలబడాలనుకొనే వారికోసం ప్రవేశపెట్టిన టీ