Almont Kid Syrup | పిల్లల కోసం వినియోగించే ఆల్మంట్ కిడ్ సిరప్ వినియోగాన్ని నిలిపివేయాలని తెలంగాణ ఔషధ నియంత్రణ మండలి ( డీసీఏ) ఆదేశించింది. ఈ సిరప్లో ఇథలీన్ గ్లైకాల్ ప్రమాదకరంగా ఉన్నట్లుగా గుర్తించిన నేపథ్యంలో ఈ హెచ
అటు.. ఈ సిరప్లు భారత్లో అమ్మలేదని తేలింది. ఉజ్బెకిస్థాన్కు మాత్రమే ఎగుమతయ్యాయని వెల్లడైంది. గతంలో గాంబియాలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకొన్నది. ఉజ్బెకిస్థాన్ ఘటనపై రాజకీయ దుమారం మొదలైంది.