ఫుడ్ డెలివరీ సేవల సంస్థ స్విగ్గీ ఐపీవోకి రిటైల్ పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభించింది. తొలి రెండు రోజుల్లో మిశ్రమంగా ఉన్న ఈ వాటా విక్రయానికి చివరి రోజు ఎగబడి కొనుగోళ్లు జరిపారు.
ఆహార, కిరాణా వస్తువుల డెలివరీ సంస్థ స్విగ్గీ స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కాబోతున్నది. వచ్చే నెల 6 నుంచి 8 వరకు మూడు రోజులపాటు జరగనున్న ఐపీవో ద్వారా గరిష్ఠంగా రూ.11,300 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పె�