Swati Maliwal | ఢిల్లీలోని జామా మసీదు నిర్వాహకులు జారీ చేసిన నిషేధంపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ తీవ్రంగా స్పందించారు. ఇదేమన్నా ఇరాన్ అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. షాహీ ఇమామ్‌కు నోటీసు ఇస్తామన్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ రేప్ బాధితురాలిని ఊరేగించారు. ఆమె వెంట్రుకలను కత్తిరించింది.. ముఖానికి నల్లటి రంగు రుద్ది.. వీధుల్లో కొట్టుకుంటూ తీసుకువెళ్లారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించి �