మహిళల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్' క్యాంపెయిన్ సోమవారం ముగిసింది. ఈ మేరకు వైద్యారోగశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
పెద్దపల్లి జిల్లాలో ఈనెల 17 నుంచి వచ్చే నెల 2 వరకు స్వాస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం స్థానిక �