PM Modi | ప్రముఖ యోగా గురు స్వామి శివానంద (Swami Sivananda) మృతిపట్ల ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) సంతాపం ప్రకటించారు. స్వామి శివానంద మృతి తనను చాలా దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు.
Swami Sivananda | ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద (Swami Sivananda) కన్నుమూశారు. వారణాసి (Varanasi) లోని తన నివాసంలో స్వామి తుదిశ్వాస విడిచినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు.