భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామంలో గల స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో నిరుద్యోగ యువతకు సాంకేతిక కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ చైర్మన్ ఎన్.కిశోర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపా
‘ఈ విశ్వమంతా నాదే. ఈ ప్రపంచమంతా నా కుటుంబంగా భావిస్తాను’ అంటూ ‘విద్వతీ సన్యాసం’ తీసుకున్న తర్వాత వెంకట్రావ్ ఖేడ్గీకర్ ‘స్వామి రామానంద తీర్థ’ నామం స్వీకరించారు. తను సన్యాసం స్వీకరించినది తపస్సు చేసుక�