లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీ శారద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ (SRISIIM) మేనేజర్ స్వామి చైతన్యానంద సరస్వతి (Swami Chaitanyananda Saraswati) అలియాస్ పార్థసారధిని పోలీసులు అరెస్టు చేశారు.
Delhi Ashram: ఢిల్లీలోని ఓ ఆశ్రమానికి చెందిన 17 మంది అమ్మాయిలు స్వామీ చైతన్యానందపై ఫిర్యాదు చేశారు. ఆ స్వామీజీ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించారు. ఢిల్లీ పోలీసులు కేసు బుక్ చేసి దర్యాప్తు చేపట్టా�