స్వచ్ఛత-హీ-సేవా కార్యక్రమంలో భాగంగా తాండూరు నియోజకవర్గంలో ఆదివారం కాలుష్య రహిత సమాజం కావాలని ప్రజాప్రతినిధులు, అధికారులు, పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది, ఆర్పీలు ప్రత్యేక కార్యక్రమాలు చేశారు.
ఇంద్రవెల్లి : ప్రతీ గ్రామం స్వచ్ఛ గ్రామాలుగా మారాలని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో అధికారులు నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొని అధికారులతో కలిసి