పల్లె తల్లికి సేవ చేయడంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించిందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ అవిరళ కృషి, ప్రణాళికలో భాగంగా మన పల్లెకు సేవచేసే భాగ్యం లభిం�
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ -2023 అవార్డులో భాగంగా ఐదు వేల జనాభా కల్గిన ఉత్తమ జీపీ పురస్కరాన్ని సర్పంచ్ పర్వతగిరి రాజు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చేతుల మీదుగా గురువారం హైదరాబాద్లో అందుకున్నారు.
పల్లెల వికాసమే దేశ సమగ్రాభివృద్ధికి పునాది అని బలంగా నమ్మిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నది. అధిక నిధులు కేటాయిస్తూ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నది. ఫలితంగా పలు పంచా