మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతారెడ్డి జ్ఞాపకార్థం మహబూబ్నగర్ ఎస్వీఎస్ దవాఖాన సౌజన్యంతో సోమవారం జడ్చర్ల మండలం కోడ్గల్ గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబ�
వైద్య విజ్ఞానంపై అవగాహన కలిగి ఉండాలని ఎస్వీఎస్ దవాఖాన, మెడికల్ కళాశాల డైరెక్టర్ కేజే రెడ్డి అన్నారు. మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య విజ్ఞాన సదస్సును విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరిక