సూర్యాపేట పట్టణ శివార్లలోని సువేన్ ఫార్మాకు (Suven Pharma) వ్యతిరేకంగా కార్మికులు ఆందోళనకు దిగారు. నెల రోజులు పనిచేయించుకుని 20 రోజుల మాత్రమే జీతం చెల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సువెన్ ఫార్మాస్యూటికల్స్..సపలా ఆర్గానిక్స్లో 67.5 శాతం వాటాను కొనుగోలు చేయబోతున్నది. ఒప్పందం విలువ రూ. 229 కోట్లు. ఈ సందర్భంగా సపలా ఫౌండర్ ఎల్లారెడ్డి మాట్లాడుతూ..