రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సువర్ణ జూన్ 30న ఉద్యోగ విరమణ చేయనుండటంతో కొత్త పీసీసీఎఫ్ నియామకంపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.
కొడిమ్యాల అటవీ శాఖ పరిధిలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో అర్బన్ పార్క్ ఏర్పాటు చేశారు. కావున దానికి సంబంధించిన పనులను అటవీశాఖ రాష్ట్ర ముఖ్య అధికారి సువర్ణ పరిశీలించారు.