అనుమానాస్పద స్థితిలో వైద్యురాలు మృతి చెందిన ఘటన ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం హుబ్లీకి చెందిన సుభాష్ సోమాసింగ్ పవార్‌కు ఇద్దరు కూతుళ్లు ఉన్�
అనుమానాస్పద స్థితిలో ఫాంహౌస్‌లోని నీటి సంప్‌లో పడి ఓ కూలీ మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం శంషాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై భాస్కర్ కథనం ప్రకారం..
Miryalaguda | మిర్యాలగూడ(Miryalaguda) ఏరియా హాస్పిటల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా అడ్డుకున్న బంధువులు అడ్డుకున్నారు.
Leopard died | నారాయణపేట జిల్లా(Narayanapet)మద్దూరు మండలం జాదవరావు పల్లి గ్రామ సమీపంలోని తాటి గుట్టపై చిరుత పులి(Leopard died) అనుమానాస్పదంగా(suspicious condition) మృతి చెందిన సంఘటన వెలుగు చూసింది.
Mulugu | ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని నార్లాపురం గ్రామ సమీపంలోని తక్కళ్లపాడు గొత్తికోయగూడెంలో కోరం మంగమ్మ(35) అనుమానాస్పదంగా(Suspicious condition) గురువారం మృతి(Woman died) చెందింది. ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇల
Hyderabad | దుండిగల్ పోలీస్ స్టేషన్ (Dundigal Police Station) పరిధిలోని బహదూర్ పల్లి(Bahadurpally) రహదారి పక్కన అనుమానాస్పద(Suspicious condition) స్థితిలో ఓ యువకుడి మృతదేహం(Young man died) లభించడం కలకలం రేపింది.
Car driver died | అనుమానాస్పద స్థితి(Suspicious condition)లో నేపాల్‌కు చెందిన డ్రైవర్ మృతిచెందిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నేపాల్‌కు చెందిన చట్ బహదూర్ తాపా(47) అనే వ్యక్తి �
హోండా కారు దగ్ధం | అనుమానాస్పద స్థితిలో ఓ కారు దగ్ధమైంది. ఈ సంఘటన జిల్లాలోని వెల్దుర్తి మండల పరిధిలోని యశ్వంతరావు పేట గ్రామ శివారు వెల్దుర్తి - నర్సాపూర్ ప్రధాన రహదారి పక్కన చోటు చేసుకుంది.