దేవరకొండ మండలంలోని సూర్యాతండాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బాలు నాయక్ గురువారం శంకుస్థాపన చేశారు. అలాగే బాన్య బావోజితాండాలో ఆర్ఓ ప్లాంట్ను ప్రారంభించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య బోధన లభిస్తుందని ఖమ్మం జిల్లా సింగరేణి మండల విద్యాశాఖ అధికారి జి.జయరాజు అన్నారు. మండల పరిధిలోని సూర్యతండాలో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలను