సూర్యాపేట రూరల్, జూన్ 11 : రాష్ట్రప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో మండలంలోని యండ్లపల్లి ఎంతో అభివృద్ధి సాధించింది. సర్కారు ప్రతి నెలా అందిస్తున్న నిధులతో ఏండ్ల సమస్యలను పరిష్కరించుకుంది. పచ్చదనం పెంప�
పేదలకు ఉచితంగా భోజనం పేటలో రోజూ 300 మందికి.. కరోనా వేళ మున్సిపాలిటీ సేవలపై ప్రశంసలు కూలీలు, దుకాణాల్లో పనిచేసే కార్మికులు, చిరు వ్యాపారులు, హమాలీలు, వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వచ్చే ప్రజల ఆకలి తీర్చేందు�
ప్రభుత్వం ఆర్థిక భరోసావివాహ ప్రోత్సాహకం రూ.లక్షకు పెంపుఆలేరు టౌన్, జూన్ 10 : ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. విద్యార్థి దశ నుంచి వారిని ప్రోత్సహించేందుకు �
రూ.60లక్షల విలువైన 3టన్నుల విత్తనాలు స్వాధీనం 9మందిపై కేసు నమోదు.. అరెస్టు బిల్లు లేకుండా కొనుగోలు : ఎస్పీ భాస్కరన్ సూర్యాపేట సిటీ, జూన్ 8 : ప్రభుత్వం నిషేధించిన నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను �
చివ్వెంల, జూన్ 8 : ఓ వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించగా.. పోలీసులు భగ్నం చేసి 11 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రూరల్ సీఐ విఠల్‌రెడ్డి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల
అదనపు కలెక్టర్ కీమ్యానాయక్తుర్కపల్లి, జూన్ 7: రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వం కొ నుగోలు చేస్తుందని అదనపు కలెక్టర్ కీమ్యానాయక్ అన్నారు. సోమవారం మండల కేం ద్రంతో పాటు మాదాపురంలోని ధాన్యం క
ఆలేరు టౌన్, జూన్ 7 : ప్రజాకవిగా సుద్దాల హన్మంతు సృ ష్టించిన పాటలు ప్రజల నాలుకలపై నిలిచి శాశ్వతత్వం పొం దాయని ప్రముఖ దర్శకుడు, నిర్మాత నరసింగరావు అన్నా రు. జూమ్ ద్వారా సోమవారం జరిగిన హన్మంతు 112వ జయంతి వేడు�
పదవీకాలం పొడగింపుఆత్మకూరు(ఎం), జూన్6: ఉమ్మడి నల్లగొండ జిల్లా పశుగణాభి వృద్ధి సంస్థ చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి పదవీకాలం మరో 2 సంవత్స రాలు పొడగిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని డీఎల్‌డీఏ చైర్మన్ మోతె ప
హుజూర్నగర్ జూనియర్ సివిల్ జడ్జి తేజ చక్రవర్తిహుజూర్నగర్టౌన్, జూన్ 5: కరోనా సమయంలో పేదలకు సాయం చేయడం అభినందనీయమని హుజూర్నగర్ జూనియర్ సివిల్ జడ్జి తేజ చక్రవర్తి అన్నారు. అపరంజి చారిటబుల్ ట్ర�