క్రైం న్యూస్ | జిల్లాకలెక్టర్ కార్యాలయంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో పని చేస్తున్న సర్వేయర్ రాములు నివాసం వరంగల్ అర్బన్ జిల్లా కోమటిపల్లిలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
ఖమ్మం : తన భూమిని వేరేవాళ్లు ఆక్రమించుకోవాలని చూస్తున్నారని, తన భూమికి హద్దులు సర్వే చేసి చూపితే తగిన రక్షణ చర్యలు తీసుకుంటామని ఓ రైతు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ సంబంధిత అధికారుల�