job news | డబ్ల్యూసీఎల్లో సర్వేయర్ పోస్టులు
Western Coalfields | వెస్ట్రన్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ (డబ్ల్యూసీఎల్)లో ఖాళీగా మైనింగ్ సిర్దార్, సర్వేయర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది.

న్యూఢిల్లీ: వెస్ట్రన్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ (డబ్ల్యూసీఎల్)లో ఖాళీగా మైనింగ్ సిర్దార్, సర్వేయర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చే నెల 20 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. మొత్తం 211 పోస్టులను భర్తీ చేస్తున్నది. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు.
మొత్తం పోస్టులు: 211
ఇందులో మైనింగ్ సిర్దార్ 167, సర్వేయర్ 44 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: మైనింగ్ సిర్దార్ పోస్టుకు మైనింగ్‌లో డిప్లొమా, సర్వేయర్‌కు పదో తరగతి పాసై సర్వేయర్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 30 ఏండ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 20
వెబ్సైట్: westerncoal.nic.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

