సర్ప్లస్ టీచర్లు (మిగులు) సర్దుబాటు విషయంలో పాఠశాల విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. సర్దుబాటు గడువును ఈ నెల 13 నుంచి జూలై 15 వరకు పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి సోమవారం ఆదేశాలి�
రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్ల అంతర్గత సర్దుబాటుకు పాఠశాల విద్యాశాఖ పచ్చజెండా ఊపింది. మిగులు(సర్ప్లస్) టీచర్లను ఇతర బడుల్లో సర్దుబాటు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది.