డీఆర్డీవో అభివృద్ధి చేసిన ‘రుద్రం-2’ క్షిపణి పరీక్షలు సక్సెస్ అయ్యాయి. చాందీపూర్ టెస్ట్ రేంజ్లో అత్యంత క్లిష్టమైన, కీలకమైన పథంలో క్షిపణి పరీక్షలు జరిపినట్టు రక్షణ శాఖ మంగళవారం తెలిపింది.
బాలాసోర్, డిసెంబర్ 22: స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ‘ప్రళయ్’ క్షిపణిని డీఆర్డీవో బుధవారం మొట్టమొదటిసారి పరీక్షించింది. ఈ పరీక్ష విజయవంతం అయినట్టు డీఆర్డీవో ప్రకటించింది. నిర్దేశించ�