నిన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం తీవ్ర నిరాశ కలిగించిందని గురుకులం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షు�
తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి 2 లక్షల ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని, ఏజెన్సీలను ఎత్తివేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేత�