దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన నిఠారీ వరుస హత్య కేసుల్లో నిందితుడు సురేంద్ర కోలీని నిర్దోషిగా ప్రకటస్తూ మంగళవారం సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. 12 కేసుల్లో అతడిని నిర్దోషిగా ప్రకటించి, అతడిని విడుదల చ�
Supreme Court | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారీ వరుస హత్యల కేసు (Nithari serial killings case) లో సుప్రీంకోర్టు (Supreme court) సంచలన తీర్పు చెప్పింది. కేసులో నిందితుడిగా ఉన్న సురేంద్ర కోలి (Surendra Koli) ని మంగళవారం నిర్దోషిగా ప్రకటించింది.