Jalamandali Office | జలమండలి అధికారులు వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదన్నారు. రాజీవ్ గృహకల్ప వాసులు ఇబ్బందులను వారి సమస్యలను పట్టించుకోకపోతే స్థానిక ప్రజలతో కలిసి జలమండలి ఆఫీసు ముట్టడిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు
Suraram Colony | కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీతో పాటు 14 బస్తీలలో తాగునీటి కొరత నెలకొంది. గతంలో వారానికి రెండు మూడు రోజులలో నీటి సరఫరా అయ్యేది.