క్యూఆర్ కోడ్‌తో.. సకల ఆర్థిక సేవలూ సాధ్యం అయినప్పుడు.. అత్యవసర వైద్యాన్ని మాత్రం ఎందుకు అందించలేం? అనే ఆలోచనే విద్యాసాగర్ రెడ్డిని ‘సురక్ష క్యూఆర్ ’ ఏర్పాటు దిశగా అడుగులు వేయించింది. ఈ హైదరాబాదీ స్టార్
వైద్య సేవలు అందిస్తున్న సురక్ష క్యూఆర్ కస్టమర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. గత నాలుగు నెలల్లోనే 27 వేల మంది సబ్‌స్ర్కైబర్లు చేరగా, వచ్చే మార్చి నాటికి 5 లక్షలకు పెంచుకోవాలని చూస్తున్నది.