Gurmeet Ram Rahim : డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహిమ్ సింగ్కు సుప్రీంకోర్టు ఇవాళ నోటీసులు జారీ చేసింది. 2002లో జరిగిన డేరా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ మర్డర్ కేసులో గుర్మీత్తో పాటు మరో నలుగురికి అత్యున్న�
తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నవారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై 4 వారాల్లో స్పందించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. త�